గోన గన్నారెడ్డి నిడివి ఎంత...?

  • IndiaGlitz, [Tuesday,October 06 2015]

అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో గుణ శేఖ‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన భారీ చారిత్రాత్మ‌క చిత్రం రుద్ర‌మ‌దేవి. 3డి లో రూపొందిన రుద్ర‌మ‌దేవి సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా రుద్ర‌మ‌దేవి చిత్రాన్ని ఈనెల 9న రిలీజ్ చేస్తున్నారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే...రుద్ర‌మ‌దేవి సినిమాలో అల్లు అర్జున్ గోన గ‌న్నారెడ్డి పాత్ర పోషించిన విష‌యం తెలిసిందే. అయితే గోన గన్నారెడ్డి గా అల్లు అర్జున్ క‌నిపించేది కాసేపే అంటూ ప్ర‌చారం జ‌రిగింది.ఇదే విష‌యాన్ని డైరెక్ట‌ర్ గుణ శేఖ‌ర్ ని అడిగితే... గోన గ‌న్నారెడ్డి పాత్ర 50 నిమిషాలు ఉంటుంద‌ని చెప్పారు. అంటే బ‌న్ని పోషించింది అతిధి పాత్ర కాదు..ప్ర‌ధాన పాత్రే. ఈ వార్త అభిమానుల‌కు శుభ‌వార్తే. మ‌రి..గోన గ‌న్నారెడ్డి పాత్ర‌ను బ‌న్ని ఎలా చేసాడ‌నేది తెలియాలంటే ఈ నెల 9 వ‌ర‌కు ఆగాల్సిందే.

More News

అన్ని ఎమోష‌న్స్ ఉన్న జెన్యూన్‌ హిస్టారికల్‌ మూవీ రుద్ర‌మ‌దేవి : అనుష్క‌

సూప‌ర్ చిత్రంతోతెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన బెంగుళూరు భామ అనుష్క‌. అరుంథ‌తి, బాహుబ‌లి, రుద్ర‌మ‌దేవి...ఇలా విభిన్న‌మైన చిత్రాల్లో ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లు పోషించి ప్రేక్ష‌క హ్రుద‌యాల్లో సుస్థిర స్ధానం సంపాదించుకుంది.

తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న మంచు విష్ణు చిత్రం

మంచు విష్ణు హీరోగా అడ్డా ఫేమ్ జి.కార్తిక్ రెడ్డి దర్శకత్వంలో,సోమా విజయ్ ప్రకాష్ నిర్మాణ నిర్వహణలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిలింస్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందుతోంది.

'హ‌రిక‌థ' మ‌రో 'రెడీ' అవుతుందా?

'దేవ‌దాసు', 'రెడీ', 'కందిరీగ‌'.. ఇవీ హీరో రామ్ కెరీర్‌లో నిలిచిపోయే బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్‌. 'కందిరీగ' త‌రువాత స‌రైన విజ‌యం లేని రామ్‌కి ఈ ఏడాది వేస‌విలో వ‌చ్చిన 'పండ‌గ చేస్కో' ఫ‌ర‌వాలేద‌నిపించే ఫ‌లితాన్ని అయితే

సాలిడ్ హిట్ కోసం రెచ్చిపోయిన ర‌కుల్‌

టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేష‌న‌ల్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ సాలిడ్ హిట్ కోసం తెగ ఆరాట‌ప‌డుతోంది.

నిత్యామీనన్ అండ్ స్టార్ హీరోస్

అందాల ప్రదర్శన కంటే అభినయ ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చే కథానాయికగా నిత్యా మీనన్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది.నిన్న మొన్నటివరకు తన పాత్రకే ఇంపార్టెన్స్ ఇస్తూ..