96... కన్నడలో 99... మరి తెలుగులో...
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళంలో ఇటీవల విడుదలైన ఘన విజయం సాధించిన చిత్రం '96'. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి దిల్‌రాజు హక్కులను పొందారు. ముందుగా నాని, సమంత ఈ రీమేక్‌లో నటిస్తారని వార్తలు వినిపించాయి.
ఆ తర్వాత తమిళంలో నటించిన త్రిష పేరు పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. గోపీచంద్ పేరు పరిశీలనలో ఉన్నట్లు టాక్. కాగా ఈ సినిమా కన్నడ రీమేక్‌కు రంగం సిద్ధమైంది.
కన్నడంలో ఈ సినిమాను 99 అనే పేరుతో రీమేక్ చేయబోతున్నారు. గణేశ్, భావన జంటగా నటించారు. ప్రీతం గబ్బి డైరెక్ట్ చేయబోతున్నారు. మరి తెలుగులో ఏ టైటిల్‌తో సినిమాను తెరకెక్కిస్తారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments