కోడెల మరణంతో జగన్ అండ్ కో ఏం సాధించారు? : దేవినేని

  • IndiaGlitz, [Monday,September 30 2019]

మాజీ మంత్రి, నవ్యాంధ్ర తొలి స్పీకర్ కోడెల శివప్రసాదరావు నీచ రాజకీయాలకు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ నాయకులు దేవినేని ఉమామహేశ్వర రావు.

కోడెల బాంబులకు కూడా భయపడలేదని... కానీ వైసీపీ నీచ రాజకీయాలే ఆయన పొట్టన పెట్టుకున్నాయన్నారు. తప్పుడు కేసులతో కలత చెందిన కోడెల... ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. కోడెలను వేధిస్తూ నిత్యం విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్లు కూడా ఆయన మరణానికి ఒక కారణం అని పేర్కొన్నారు. కోడెల మరణంతో జగన్ సర్కార్ ఏం సాధించిందో తెలియడం లేదన్నారు.

వైఎస్ మరణం తర్వాత సీఎం అధికారిక నివాసంలో జగన్ ఫ్యామిలీ కుటుంబం అనధికారికంగా ఎందుకు ఉందని ప్రశ్నించారు. సీఎం నివాసంలో తొమ్మిది నెలల పాటు నిబంధనలకు వ్యతిరేకంగా నివాసమున్నట్లు గుర్తు చేశారు దేవినేని.

More News

ఉద్యోగాల కల్పనలో ఏపీ సర్కారు సరికొత్త రికార్డు: సీఎం

నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనలో చరిత్ర సృష్టించామని... ఇందుకు గర్వంగా ఉందన్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తొలి నుంచి పరిపాలనలో తనదైన ముద్ర వేస్తూ వస్తున్న

బిగ్ బీ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన చెర్రీ

బిగ్ బీ అమితాబ్ బచ్చన్... భారతీయ సినీ చరిత్ర గురించి మాట్లాడుకోవాలి అంటే ముందుగా ఆయన గురించి చెప్పుకోవాల్సిందే. సహజమైన నటన, భిన్నమైన పాత్రలతో ఇప్పటికీ ఆకట్టుకుంటున్న

సైరా మూవీ ఫస్ట్ రివ్యూ... సినిమా బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టరే!

మెగా స్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నర్సింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు బద్దలు కొట్టేందుకు రెడీ అయింది. ఈ క్రమంలోనే అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న

పూరికి రామ్ స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్‌

`ఇస్మార్ట్ శంక‌ర్‌`తో ఈ ఏడాది డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను అందుకున్నారు. అలాగే, హీరో రామ్‌కి ఈ చిత్రం కెరీర్ బెస్ట్ హిట్ మూవీగా నిలిచింది. త‌న కెరీర్ బెస్ట్ మూవీ ఇచ్చిన

చిరంజీవి అబ‌ద్ధం చెబుతున్నారు..కేసులు ఉప‌సంహ‌ర‌ణ‌: ఉయ్యాల‌వాడ వంశీకులు

తాము ఒక్కొక్క కుటుంబానికి రెండు కోట్ల రూపాయాలు అడిగామంటూ వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేదంటూ.. ఇటీవ‌ల ఇంట‌ర్వ్యూలో చిరంజీవి అలా చెప్ప‌డం అబ‌ద్ధం అంటూ ఉయ్యాల‌వాడ వంశీకులు తెలిపారు.