శ్రీరెడ్డి ప‌రిస్థితి ఏంటి ?

  • IndiaGlitz, [Friday,June 14 2019]

'మీటూ' అంటూ ఎవ‌రైనా అన‌గానే మ‌న‌కు వెంట‌నే గుర్తుకొచ్చే పేరు త‌నుశ్రీ ద‌త్తా. హాలీవుడ్‌లో చెల‌రేగిన మీటూ వివాదాన్ని బాలీవుడ్‌కి పాకించింది త‌నుశ్రీ ద‌త్తానే. త‌న‌కు ఎదురైన వేదింపుల గురించి ఆమె తొలిసారి ఓ ఇంట‌ర్వ్యూలో నోరు విప్పింది.

'హార్న్ ఓకే ప్లీజ్' స‌మ‌యంలో డ్యాన్స్ మాస్ట‌ర్ గ‌ణేష్ ఆచార్య‌తో క‌లిసి నానా ప‌టేక‌ర్ త‌న‌ను సెక్సువ‌ల్ హెరేస్ చేశార‌ని ఆమె పోలీసులో కంప్ల‌యింట్ చేసింది. ఎన్నాళ్లుగానో ఈ వివాదం ఇలాగే ఉండ‌గా, గురువారం ఈ విష‌యాన్ని పోలీసులు తేల్చేశారు. నానాప‌టేక‌ర్‌కు వ్య‌తిరేకంగా సాక్ష్యాలు దొర‌క‌లేద‌ని, ఆధారాలు లేక‌పోవ‌డంతో ఈ కేసును క్లోజ్ చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించేశారు. దాంతో త‌నుశ్రీద‌త్తా ఫైర్ అయ్యారు. పోలీసు వ్య‌వ‌స్థ‌, న్యాయ‌వ్య‌వ‌స్థ భ్ర‌ష్టు ప‌ట్టిపోయాయ‌నీ, వాటి రెండింటిని మించి భ్ర‌ష్టుప‌ట్టిన నానా ప‌టేక‌ర్‌ను అవి కాపాడాయ‌ని , ఇది శోచ‌నీయ‌మ‌ని ఆమె బాధ‌ను వ్య‌క్తం చేశారు.

ఆమె ప‌రిస్థితే అలా ఉంటే, ద‌క్షిణాదిన శ్రీరెడ్డి ప‌రిస్థితి ఏంటి? ఈమె చేసిన ఆరోప‌ణ‌లు ఎప్పుడు కొలిక్కి వ‌స్తాయి అని ఫిల్మ్ న‌గ‌ర్‌లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది.

More News

స్టార్ హీరో డాట‌ర్ ఇంట్ర‌స్టింగ్ ల‌వ్‌స్టోరీ!

స్టార్ హీరో డాట‌ర్ ఓ మ్యూజీషియ‌న్‌తో ప్రేమ‌లో ఉంద‌ట . ఎవ‌రో ట‌క్కున చెప్పండి చూద్దాం అని అడిగితే నూటికి 99 మంది శ్రుతిహాస‌న్ పేరే చెబుతారు.

హీరోగా రెహ‌మాన్ కొడుకు?

ఎ.ఆర్‌.రెహ‌మాన్ త‌న‌యుడు హీరోగా ఎంట్రీ ఇవ్వ‌నున్నారా?  ఏమో... ప‌రిస్థితులు చూస్తుంటే అత‌ను హీరోగా ఎంట్రీ ఇస్తాడేమోన‌నే అనిపిస్తోంది అని అంటున్నాయి కోడంబాక్కం వ‌ర్గాలు.

జగన్ ప్రకటనతో చంద్రబాబుకు ముచ్చెమటలు.. ఇదే జరిగితే..!

ఏపీలో రాజకీయాలు వేగంగా మారిపోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేసిన ప్రకటనతో ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత

రోజా టైమ్స్ స్టార్ట్.. చంద్రబాబుపై రివెంజ్ మామూలుగా లేదుగా!?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు రసవత్తరంగా సాగాయి. శాసనసభ స్పీకర్ ఎన్నిక అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి.. ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుల మధ్య మాటల యుద్ధం నెలకొంది.

మిలియన్ల వ్యూస్‌తో రికార్డ్ సృష్టిస్తున్న ‘సాహో’ టీజర్...

టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘సాహో’ టీజర్ ఇవాళ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సాహోకు సంబంధించి ఏ చిన్నవార్త వచ్చినా డార్లింగ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.