'మహర్షి' స్ఫూర్తితో వీకెండ్ వ్యవసాయం
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రధాని నరేంద్రమోది స్వంత ప్రాంతాలను దత్తత తీసుకుని వాటి అభివృద్ధికి పాటు పడాలని పిలుపు ఇచ్చే సందర్భంలోనే మహేష్ `శ్రీమంతుడు` సినిమా వచ్చింది. ఇది కూడా అదే కాన్సెప్ట్ కావడంతో సినిమాలోని అంశం అందరికీ రీచ్ అయ్యింది. పలువురు సెలబ్రిటీలు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఇప్పుడు మహేష్ 25వ చిత్రం `మహర్షి` కూడా అలాంటి ఓ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతుంది. రైతుకు మన సానుభూతి కాదు.. గౌరవం దక్కాలి అంటూ రైతు గొప్పతనాన్ని చాటుతూ `వీకెండ్ వ్యవసాయం` అనే కాన్సెప్ట్‌ను చేర్చుతూ తెరకెక్కిన ఈ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని చాలా మంది వీకెండ్ వ్యవసాయం చేయడం ప్రారంభించారు. అందరూ వీకెండ్ వ్యవసాయం చేస్తున్నారు. ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com