రజనీకాంత్ కి వార్నింగ్...

  • IndiaGlitz, [Monday,September 14 2015]

ద‌క్షిణాది సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ప్ర‌స్తుతం 'క‌బాలి' సినిమా షూటింగ్‌లో పాల్గొన‌బోతున్నాడు. 'కొచ్చ‌డ‌యాన్‌', 'లింగ' సినిమాల ఫెయిలూర్స్ త‌ర్వాత ర‌జ‌నీకాంత్ అచితూచి సినిమాల‌ను ఎంపిక చేసుకుంటూ సాగిపోతున్నారు. త్వ‌ర‌లోనే ర‌జ‌నీకాంత్ 'టిప్పుసుల్తాన్' అనే సినిమా చేస్తాడ‌నే వార్త‌లు విన‌ప‌డ్డాయి.

అయితే ఈ సినిమాలో ర‌జనీకాంత్ న‌టించ‌కూడ‌ద‌ని త‌మిళ సంఘాలు ర‌జ‌నీకాంత్‌కి హెచ్చ‌రిక‌లుపంపాయ‌ట‌. ఎందుకంటే టిప్పుసుల్తాన్ కర్ణాట‌క‌ను పాలించిన గొప్ప రాజు, బ్రిటిష్ వారికి ఎదురొడ్డి పోరాడాడు. అయితే ఆయ‌న త‌మిళ వ్య‌తిరేక‌ట‌. ఈ విష‌యం చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు. అప్ప‌ట్లో ఆయ‌న త‌మిళుల‌కు వ్య‌తిరేకంగా చ‌ర్య‌లు తీసుకున్నాడ‌నే అప‌వాదు కూడా ఉండ‌టంతో ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్ నటించ‌కూడ‌ద‌ని కొంద‌రంటున్నారు. మ‌రి ర‌జ‌నీకాంత్ చేస్తాడంటారా? చూద్దాం ఏమౌవుతుందో...

More News

ఆ బ‌హుమ‌తి విలువ అదిరింది

యాదృచ్చిక‌మో ఏమో కానీ మ‌ల‌యాళ ముద్దుగుమ్మ‌కు త‌న సినిమా గ‌జినీ త‌రహాలోనే కాస్ట్‌లీ బాయ్‌ఫ్రెండ్, మైక్రోమ్యాక్స్ కో ఫౌండ‌ర్ రాహుల్‌శ‌ర్మ‌దొరికాడు.

కొర‌టాల శివ త‌దుప‌రి చిత్రం ఫిక్స్ అయ్యింద‌ట‌

మిర్చి, శ్రీమంతుడు...చిత్రాల‌తో వ‌రుస‌గా సంచ‌ల‌న విజ‌యాలు సాధించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌చుకున్న క్రేజీ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌.

నవ్యాంధ్రలో 'ఫ్రెండ్ రిక్వెస్ట్'

మోడరన్ సినిమా పతాకంపై ఆదిత్యాఓం స్వీయదర్శకత్వంలో విజయ్ వర్మ పాకలపాటి నిర్మాణ భాగస్వామ్యంలో రూపుదిద్దుకొంటున్న 'ఫ్రెండ్ రిక్వెస్ట్'

రామ్ ఎన‌ర్జీ సీక్రెట్ ఏంటి..?

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ న‌టిస్తున్న తాజా చిత్రం శివ‌మ్. ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీనివాస‌రెడ్డి తెర‌కెక్కించారు.

'సైజ్ జీరో' డేట్ ఫిక్స్...

అందాల తార అనుష్క ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం సైజ్ జీరో. ఈ చిత్రాన్ని దర్శకేంద్రుడు తనయుడు ప్రకాష్ కొవెలమూడి తెరకెక్కించారు.