ఇప్పుడు నిఖిల్ సరసన..
Send us your feedback to audioarticles@vaarta.com
శంకరాభరణం సినిమా తర్వాత నిఖిల్ హీరోగా టైగర్ ఫేమ్ ఆనంద్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ నటించాల్సి ఉంది. అందుకోసం అవికాగోర్, హేబాపటేల్లను ఇద్దరి హీరోయిన్స్‌గా తీసుకున్నారు. మూడో హీరోయిన్గా తాప్సీ, క్యాథరిన్లను సంప్రదించారు. అయితే ఈ ఇ్దదరికీ కుదరకపోవడంతో చిత్రయూనిట్ ఇప్పుడు మూడో హీరోయిన్గా భలేమంచిరోజు పేమ్ వామికను హీరోయిన్గా తీసుకున్నారని ఫిలింవర్గాల సమాచారం. సినిమా కూడా డిసెంబర్ 26నే స్టార్టయింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com