ఈద్ సందర్భంగా 'విశ్వరూపం2' టీజర్
Send us your feedback to audioarticles@vaarta.com
లోకనాయకుడు కమల్‌హాసన్ దర్శకనిర్మాణంలో తెరకెక్కుతోన్న చిత్రం 'విశ్వరూపం2'. ఎప్పుడు సినిమా రూపొందిన విడుదల్లో మాత్రం కొన్ని కారణాల కారణంగా జాప్యం జరుగతూ వచ్చింది. ఈలోపు కమల్‌హాసన్ ఉత్తమవిలన్, చీకటి రాజ్యం సినిమాలు విడుదలయ్యాయి. ఇప్పుడు విశ్వరూపం 2 పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కమల్ హాసన్ విశ్వరూపం2ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి శరవేగంగా పనిచేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టీజర్‌ను ఈద్ సందర్భంగా జూన్ 23న విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments