విశ్వక్ సేన్ 'కార్టూన్' చిత్రం ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ అప్‌కమింగ్ హీరో విశ్వక్సేన్ కొత్త చిత్రం 'కార్టూన్' లాంఛనంగా ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా ప్రదీప్ పులివర్తి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
డిఫరెంట్ జోనర్లో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జూన్ 3 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
రధన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఉదయ్ గుర్రాల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆర్యక్రియేటివ్స్ బ్యానర్‌పై విశ్వనాథ్ మల్లిడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com