దీపావళి బరిలోకి 'విశ్వరూపం2'

  • IndiaGlitz, [Monday,June 20 2016]

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్‌హాస‌న్ ద‌ర్శ‌క‌నిర్మాణంలో తెర‌కెక్కుతోన్న చిత్రం 'విశ్వ‌రూపం2'. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. ఎప్పుడు సినిమా రూపొందిన విడుద‌ల్లో మాత్రం కొన్ని కార‌ణాల కార‌ణంగా జాప్యం జ‌రుగ‌తూ వ‌చ్చింది. ఈలోపు క‌మ‌ల్‌హాస‌న్‌ ఉత్త‌మ‌విల‌న్‌, చీక‌టి రాజ్యం సినిమాలు విడుద‌ల‌య్యాయి. ఇప్పుడు శ‌భాష్ నాయుడు కూడా సెట్స్‌పై ఉంది. ఇప్పుడో అప్పుడో అంటూ ఊరిస్తున్న‌విశ్వ‌రూపం 2 చిత్రాన్ని చిత్రాన్ని తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ దీపావ‌ళి సంద‌ర్భంగా విడుద‌ల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాత ఆస్కార్ రవిచంద్ర‌న్‌.

More News

జూన్ 26న సూపర్ స్టార్ రజనీకాంత్ 'కబాలి' ఆడియో విడుదల

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కలైపులి థాను సమర్పణలో షణ్ముక ఫిలింస్ బ్యానర్ పై పా రంజిత్ దర్శకత్వంలో కె.పి.చౌదరి, కె.ప్రవీణ్ కుమార్ నిర్మాతలుగా రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం కబాలి.

ఆత్మగా రెజీనా...

‘శౌర్య’తర్వాత రెజీనా తెలుగులో ‘జ్యోఅచ్యుతానంద’ సినిమా మాత్రమే చేస్తుంది.తమిళంలో మూడు సినిమాల్లో నటిస్తుంది. ఇందులో సెల్వరాఘవన్ చిత్రం ఒకటి.

శంక‌ర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఇదే

గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తాజాగా రోబో సీక్వెల్ చేస్తున్నవిష‌యం తెలిసిందే. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా న‌టిస్తున్న రోబో 2.0 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

రాజ్ తరుణ్ న్యూమూవీ డీటైల్స్..

ఉయ్యాలా జంపాలా,సినిమా చూపిస్త మావ,కుమారి 21ఎఫ్...చిత్రాలతో హ్యాట్రిక్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ హీరో రాజ్ తరుణ్.

మహేష్ బయటపడ్డాడు...

సూపర్ స్టార్ మహేష్ బ్రహ్మోత్సవం రిలీజైనప్పటి నుంచి చాలా అప్ సెట్ అయ్యాడు.