నవలా చిత్రంలో విష్ణు...

  • IndiaGlitz, [Thursday,February 02 2017]

ల‌క్కున్నోడు చిత్రం త‌ర్వాత మంచు హీరో విష్ణు అడ్డా ద‌ర్శ‌కుడు కార్తీక్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఈ సినిమాలో సుర‌భి హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా త‌ర్వాత విష్ణు హీరోగా శ్రీనివాస్ గ‌విరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నుంద‌ట‌. గ‌తంలో ర‌చ‌యిత‌గా ఉన్న శ్రీనివాస్ గ‌విరెడ్డి, గ‌తేడాది సీత‌మ్మ అందాలు రామయ్య సిత్రాలు సినిమా చేశాడు. ఇప్పుడు ఈ యంగ్ డైరెక్ట‌ర్ విష్ణుతో సినిమా చేయ‌బోతున్నాడట‌. ఈ సినిమాకు మేడ‌మీద అబ్బాయి అనే న‌వ‌ల ఆధారంగా రూపొంద‌నుంద‌ట‌. ఈ సినిమాకు సంబంధించి త్వ‌ర‌లోనే అధికార‌క ప్ర‌క‌ట‌న రానుంది.

More News

కమెడియన్ కు పవర్ స్టార్ అభినందనలు...

కమెడియన్స్ అందరూ హీరోలుగా మారుతున్నారు.ఇదే ట్రెండ్ లో కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా

రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న 'సరసుడు' హ్యాట్రిక్ హిట్ అవుతుంది - నిర్మాత టి.రాజేందర్

మొన్న.. 'మన్మథ', నిన్న.. 'వల్లభ', నేడు 'సరసుడు'. డిఫరెంట్ క్యారెక్టర్స్తో తమిళ్, తెలుగు భాషల్లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి సింగర్గా, డైరెక్టర్గా, మల్టీ టాలెంటెడ్ పర్సన్గా ఎంతో పేరు తెచ్చుకుని ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్నారు

ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చిన మాస్ మహారాజా రవితేజ....

సామాన్యంగా మీడియా వర్గాలకు వీలైనంత దూరంగా ఉండే,మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు సోషల్ మీడియాలో

సెన్సార్ పూర్తి చేసుకున్న నాగ్ మూవీ...

అక్కినేని నాగార్జున,దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ లో సాయికృపా ఎంటర్ టైన్ మెంట్ ప్రై.

బ్యాంకాక్ పై కన్నేసిన రకుల్....

స్టార్ హీరోయిన్ గా తెలుగులో పేరు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ రీసెంట్ గా ఎఫ్ 45జిమ్ ను స్టార్ట్ చేసి వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది.