విశాల్ డైరెక్షన్లో నటిస్తున్న స్టార్ హీరోయిన్...
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ హీరో విశాల్ ..హీరోగా, నిర్మాతగానే కాదు నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, నిర్మాత సంఘం అధ్యక్షుడిగా ఇలా పలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా దర్శకత్వ బాధ్యతలను చేపడుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది నుండి ఈ సినిమాను సెట్స్‌కు వెళ్లనుంది. వీధి కుక్కలపై ఈ సినిమా కాన్సెప్ట్ ఉంటుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో త్రిష నటిస్తుందని అంటున్నారు. అందుకు కారణం త్రిషకు కూడా కుక్కలంటే చాలా ఇష్టం. చిన్నపిల్లలు, జంతు ప్రేమికులకు నచ్చేలా ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. ఈ సినిమాకు సంబంధించి విశాల్ చాలా బిజీగా ఉన్నారు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Iniya Vaishnavi
Contact at support@indiaglitz.com
Comments