రష్యాలో విశాల్ సాంగ్స్...

  • IndiaGlitz, [Friday,August 26 2016]

విశాల్ ఫిలిం ఫ్యాక్ట‌రీ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌రి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ బ్యాన‌ర్‌పై సురాజ్ ద‌ర్శ‌క‌త్వంలో జి.హ‌రి నిర్మిస్తున్న చిత్రం 'క‌త్తి సండై'. ఈ చిత్రాన్ని తెలుగులో 'ఒక్క‌డొచ్చాడు' అనే పేరుతో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. రీసెంట్‌గా క‌న‌ల్ క‌ణ్ణ‌న్ నేతృత్వంలో భారీ యాక్ష‌న్ ఏపిసోడ్‌ను చిత్రీక‌రించారు. అలాగే శోభి నృత్య ద‌ర్శ‌క‌త్వంలో భారీ సెట్‌లో విశాల్‌, త‌మ‌న్నాల‌పై సాంగ్ చిత్రీక‌రించారు. సెప్టెంబ‌ర్‌లో 10రోజుల టాకీ పూర్తి చేయ‌డంతో షూటింగ్ పూర్త‌వుతుంది. ర‌ష్యాలో రెండు పాట‌ల‌ను చిత్రీక‌రించనున్నారు. ఈ రెండు సాంగ్స్ ను సెప్టెంబర్ 3 న చిత్రీకరిస్తారు. విశాల్ పుట్టినరోజు సందర్భంగా ఆగ‌స్ట్ 29న టీజ‌ర్ ను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

More News

సినీ రంగంలో ఎంట్రీ ఇస్తున్న మిస్ సౌత్ ఇండియా నక్షత్ర..!

120మంది అందగత్తెలతో పోటీపడి మిస్ సౌత్ ఇండియా 2016 కీర్తి కిరీటం దక్కించుకుంది నక్షత్ర.

ఖైదీ నెం 150తో, కాజల్ స్టిల్స్ లీక్..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం ఖైదీ నెం 150.

'జాగ్వార్' ఆడియో రిలీజ్ డేట్....

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ హీరోగా చన్నాంబిక ఫిలింస్ బ్యానర్ పై

ఇంక్కొక్కడు విడుదల వాయిదా..!

విక్రమ్,నయనతార,నిత్యామీన్ కాంబినేషన్లో ఆనంద్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ఇరుముగన్.

మెగాస్టార్ తో న‌టించ‌డం అమేజింగ్‌: కాజ‌ల్‌

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం ఖైదీ నంబ‌ర్ 150.బాస్ ఈజ్ బ్యాక్‌ అనేది ఉప‌శీర్షిక‌. వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.