సపోర్ట్ కోసం అందరి ఇళ్లు తిరుగుతున్న హీరో
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ యంగ్ హీరో విశాల్ ప్రస్తుతం అక్కడ నడిగర్ సంగం ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. నటీనటులకు ఇప్పటి వరకు ఒక భవనం కూడా లేదని గత సంఘాలేవీ ఆ విషయంపై బాధ్యతగా వ్యవహరించలేదని ఎన్నికల్లో పోటీ చేస్తున్నవిశాల్, నాజర్ బృందం ఇప్పుడు మరింత వేగంగా ముందుకు కదులుతున్నారు.
స్టార్ హీరోలైన రజనీకాంత్, కమల్ హాసన్ ల సపోర్ట్ కావాల్సిందిగా వారిని వెళ్లి ప్రత్యేకంగా కలుస్తున్నారట. మరి వీరు ఏమని బదులిస్తారో తెలియాలంటే టైమ్ పడుతుంది. విశాల్ హీరోగా ప్రస్తుతం జయసూర్య(తమిళంలో పాయుమ్ పులి)చిత్రంతో సెప్టెంబర్ 4న మన ముందుకు రానున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout