సపోర్ట్ కోసం అందరి ఇళ్లు తిరుగుతున్న హీరో

  • IndiaGlitz, [Monday,August 17 2015]

తమిళ యంగ్ హీరో విశాల్ ప్రస్తుతం అక్కడ నడిగర్ సంగం ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. నటీనటులకు ఇప్పటి వరకు ఒక భవనం కూడా లేదని గత సంఘాలేవీ ఆ విషయంపై బాధ్యతగా వ్యవహరించలేదని ఎన్నికల్లో పోటీ చేస్తున్నవిశాల్, నాజర్ బృందం ఇప్పుడు మరింత వేగంగా ముందుకు కదులుతున్నారు.

స్టార్ హీరోలైన రజనీకాంత్, కమల్ హాసన్ ల సపోర్ట్ కావాల్సిందిగా వారిని వెళ్లి ప్రత్యేకంగా కలుస్తున్నారట. మరి వీరు ఏమని బదులిస్తారో తెలియాలంటే టైమ్ పడుతుంది. విశాల్ హీరోగా ప్రస్తుతం జయసూర్య(తమిళంలో పాయుమ్ పులి)చిత్రంతో సెప్టెంబర్ 4న మన ముందుకు రానున్నాడు.

More News

క్లారిటీ ఇచ్చిన మహేష్...

శ్రీమంతుడు చిత్రంతో డబ్బున్న ప్రతి ఒక్కరూ తమ ఊరికి ఏదైనా చేయాలనే మెసేజ్ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన ఊరు బుర్రిపాలెంను దత్తత తీసుకోనున్నాడని వార్తలు వినిపించాయి.

కమల్ హాసన్ గారు నాకు స్ఫూర్తి: కౌశిక్ బాబు

"నటుడిగా కమల్ హాసన్ గారు నాకు స్ఫూర్తి. ఆయన చిత్రాలు చూస్తూ పెరిగాను. 'సాగర సంగమం' నుంచి 'ఉత్తమ విలన్' వరకూ కమల్ నటించిన ప్రతి చిత్రం ఇష్టమే.

కె.యస్.రామారావుగారు, ప్రకాష్ రావుగారు 'కేటుగాడు' సినిమాని చూసి మెచ్చుకోవడం చాలా హ్యపీగా ఉంది - హీరో తేజస్

ప్రముఖ రచయిత వి.ఎస్.పి తెన్నేటి సమర్పణలో యంగ్ హీరో తేజస్ కంచర్ల, చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా వెంకటేష్ మూవీస్ బ్యానర్పై రూపొందిన చిత్రం ‘కేటుగాడు’.

పాట మినహా అంజలి 'చిత్రాంగద' పూర్తి

'గీతాంజలి' వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రం తర్వాత కథానాయిక అంజలి టైటిల్ పాత్రలో నటిస్తున్న మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'చిత్రాంగద'.

'కంచె' టీజర్ కు అద్భుత స్పందన

మెగా కుటుంబం నుండి వచ్చిన లేటెస్ట్ క్రేజీ హీరో వరుణ్ తేజ్, ప్రఖ్యాత సూపర్ మోడల్ ప్రగ్య జైస్వాల్ జంటగా నటిస్తోన్న చిత్రం 'కంచె '.