రాజకీయాల్లోకి విశాల్....

  • IndiaGlitz, [Tuesday,March 15 2016]

తెలుగువాడైన తమిళ హీరో విశాల్ త్వరలోనే రాజకీయాల్లో చేరబోతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. రీసెంట్ గా నడిగర్ సంఘం ఎన్నికల్లో నాజర్, విశాల్ అండ్ టీం ఘన విజయాన్ని సాధించింది. అప్పటి నుండి విశాల్ సినిమాలతో పాటు నడిగర్ సంఘం పాలక వ్యవహారాల్లో బిజీగా ఉన్నాడు.

ఇప్పుడు విశాల్ ను తమ పార్టీలోకి తీసుకురావడానికి కేంద్ర పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు చేస్తుందట. అన్నీ కుదిరితే రానున్న తమిళనాడు ఎలక్షన్స్ లోపు విశాల్ ను పార్టీలోకి చేర్చుకోవాలని అధిష్టానం ప్రయత్నం చేస్తుందట. అన్నీ ఓకే అయితే త్వరలోనే బిజెపి నాయకుడు, ప్రధాన మంత్రి నరేంద్రమోడీని విశాల్ త్వరలోనే కలుస్తాడని అంటున్నారు. అయితే ఈ వ్యవహారంపై ఎలాంటి అధికారక ప్రకటన అయితే వెలువడలేదు.

More News

ధ‌నుష్ మూవీలో న‌టిస్తున్నతెలుగు హీరో..

ధ‌నుష్ హీరోగా గౌత‌మ్ వాసుదేవ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం చెన్నైలో ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే..

ఆ ఎమ్మెల్యేకు శిక్ష పడాలంటున్న త్రిష...

ఇప్పుడు హీరోయిన్స్ అందరూ జంతువులపై  ప్రేమానురాగాలు చూపిస్తున్నారు. జంతువులకు సంబంధించిన స్వచ్చంద సంస్థలకు తమ వంతు మద్ధతును ప్రకటిస్తున్నారు.

అదే నా ల‌క్ష్యం అంటున్న త‌మ‌న్నా..

తెలుగు, త‌మిళ్, హిందీ...భాష‌ల్లో న‌టిస్తూ..త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న క్రేజీ హీరోయిన్ మిల్కీబ్యూటీ త‌మ‌న్నా. తెలుగు, త‌మిళ్ లో భారీ బ‌డ్జెట్ తో రూపొందిన ద్విభాషా చిత్రం ఊపిరి లో త‌మ‌న్నా న‌టించింది.

మ‌నం ఎవ‌రికీ త‌క్కువ కాదంటున్నసుధీర్ బాబు..

ఎస్.ఎం.ఎస్ చిత్రంతో హీరోగా ప‌రిచ‌య‌మై..ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ తో స‌క్సెస్ సాధించిన యువ క‌థానాయ‌కుడు సుథీర్ బాబు.

ఊపిరి లో నాగ్ సార్ ని చూసి చాలా మంది న‌టులు స్పూర్తి పొందుతారు - త‌మ‌న్నా

టాలీవుడ్ - కోలీవుడ్ - బాలీవుడ్...లాంగ్వేజ్ ఏదైనా...క్యారెక్ట‌ర్ ఏదైనా స‌రే...పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా న‌టిస్తూ ఆడియోన్స్ లో క్రేజ్ ఏర్ప‌రుచుకున్న హీరోయిన్ మిల్కీబ్యూటీ త‌మ‌న్నా. నాగార్జున - కార్తీ కాంబినేష‌న్లో రూపొందిన భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ ఊపిరిలో త‌మ‌న్నాన‌టించింది.