విశాల్ కొత్త సినిమా స్టార్ట్ చేశాడు

  • IndiaGlitz, [Thursday,March 10 2016]

హీరో విశాల్ తన స్పీడును ఏమాత్రం తగ్గించడం లేదు. నడిగర్ సంఘం ఎన్నికల కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత సినిమాల్లో బిజీ అయిన విశాల్ లింగుస్వామి దర్శకత్వంలో పందెంకోడి సీక్వెల్ ప్లాన్ చేశాడు. కారణాలు తెలియలేదు కానీ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.

విశాల్ లింగుస్వామిపై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో పిర్యాదు కూడా చేశాడు. అయితే విశాల్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన నెక్ట్స్ సినిమాను మిస్కిన్ దర్శకత్వంలో స్టార్ట్ చేసేశాడు. ఈ చిత్రానికి తుప్పరివాలన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

More News

పదేళ్ళ తర్వాత కలిసి నటిస్తున్నారు...

పలు హిట్ చిత్రాల్లో నటించిన సూర్య,జ్యోతిక హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకోవడమే కాదు.

స‌ర్ధార్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న‌స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఏప్రిల్ 8న స‌ర్ధార్ సినిమాని ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్న‌ట్టు నిర్మాత శ‌ర‌త్ మ‌రార్ గ‌తంలో ప్ర‌క‌టించారు.

ప్రకాష్ రాజ్ మొబైల్ వెజిటెబుల్ స్టోర్

ప్రస్తుతం పెరుగుతున్న కాలుష్యం దృష్ట్యా మనం తినే ఆహారంలో చాలా మార్పులే వచ్చాయి.ప్రజలు ఎక్కువగా కెమికల్ ఫుడ్ ను కాకుండా ఎలాంటి రసాయనాలు ఉపయోగించని ఆర్గానిక్ ఫుడ్ ను తీసుకుంటున్నారు.

కళ్యాణ్ రామ్ హీరోయిన్ ఐటెం గర్ల్...?

గతేడాది టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన చిత్రాల్లో పటాస్ ఒకటి.

సరైనోడు చిత్రానికి సంబంధించిన లీకైన ఆడియో సాంగ్ ఉపయోగిస్తే చట్టరిత్యా చర్యలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా... సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో...