Vishal: విశాల్ 'మార్క్ ఆంటోని' ఫస్ట్ లుక్

  • IndiaGlitz, [Monday,August 29 2022]

వర్సటైల్ యాక్టర్ విశాల్ హీరోగా సరికొత్త గెటప్ లో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న 33వ చిత్రం మార్క్ ఆంటోనీ. మినీ స్టూడియోస్ పతాకంపై రీతు వర్మ , సునీల్ వర్మ , అభినయ , YGee మహేంద్రన్ , నిజగల్ రవి , కింగ్స్లీ నటీ నటులుగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఎస్ వినోద్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుంది.. దర్శకుడు ఎస్ జే సూర్య ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్యాన్ ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వర్సటైల్ యాక్టర్ విశాల్ బర్త్ డే సందర్బంగా మార్క్ ఆంటోని ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్.

మార్క్ ఆంటోనీ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే హీరో విశాల్ చాలా రౌద్రంగా షాట్ గన్ పట్టుకుని యుద్ధరంగంలో షూట్ చేస్తున్నటువంటి సరికొత్త గెటప్ లో పవర్ ఫుల్ పాత్రలో ఉన్నట్టు కనిపిస్తోంది.

తారాగణం: విశాల్ , ఎస్. జె.సూర్య , రీతు వర్మ , సునీల్ వర్మ , అభినయ , YGee మహేంద్రన్ , నిజగల్ రవి , కింగ్స్లీ.

సాంకేతిక నిపుణులుబ్యానర్ : మినీ స్టూడియోస్, నిర్మాతలు : ఎస్ వినోద్ కుమార్ -మినీ స్టూడియోస్ రచయిత & దర్శకుడు - అధిక్ రవిచంద్రన్, సంగీతం - జివి ప్రకాష్ కుమార్, డి ఓ పి - అభినందన్ రామానుజం, ఆర్ట్ డైరెక్టర్ -ఆర్ విజయ్ మురుగన్, ఎడిటర్ - విజయ్ వేలుకుట్టి, యాక్షన్ డైరెక్టర్స్ - దిలీప్ సుబ్బరాయన్, పీటర్ హెయిన్, కనల్ కన్నన్, రవివర్మ, కాస్ట్యూమ్ డిజైనర్-సత్య NJ, కొరియోగ్రాఫర్లు - దినేష్, బాబా బాస్కర్, అజహర్, గీత రచయితలు- మధుర కవి, అసల్ కొలారు, అధిక్ రవిచంద్రన్, పబ్లిసిటీ డిజైన్స్ -కబిలన్

More News

Sudheer Babu : సుధీర్ బాబు హీరోగా 'హంట్' టైటిల్ ఖరారు

సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Nagarjuna - Tabu Relation: ఇన్నేళ్లయినా ఆగని రూమర్లు.. టబూతో ‘‘రిలేషన్‌’’పై స్పందించిన నాగార్జున

అక్కినేని నాగార్జున.. టాలీవుడ్ అగ్రకథానాయకుల్లో ఒకరు.

ZEE5 లో “హలో వరల్డ్ ” స్ట్రీమింగ్  స్టార్ట్ అయిన కొద్దిరోజుల్లోనే 100 మిలియన్ల మినిట్స్ వ్యూస్ సాధించడం అంటే మాములు విషయం కాదు...అనురాధ గూడూరు

ZEE5 తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ మరియు ఇతర భాషలలో వివిధ ఫార్మాట్‌లలో అనేక రకాల కంటెంట్‌ను నిర్విరామంగా ZEE5 ప్రేక్షకులకు అందిస్తోంది.

Adavi Donga Movie : మత్తు ఇవ్వకుండా.. ‘‘అడవి దొంగ’’ సినిమా చూపిస్తూ, గాంధీలో అరుదైన సర్జరీ

ప్రజల ప్రాణాలను కాపాడటం వైద్యుల కర్తవ్యం. ఈ క్రమంలో కొందరికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది.

crocodile Attack: వెంటాడిన మొసళ్లు.. చిన్నారి సాహసం, ఆన్‌లైన్‌ని షేక్ చేస్తోన్న వీడియో

నీటిలో మొసలికి బలం ఎక్కువగా వుంటుందంటారు పెద్దలు. నీటిలో వుంటే భారీ ఏనుగునైనా ఖతం చేస్తుంది.