వారం ఆలస్యంగా వస్తున్న విశాల్...
Send us your feedback to audioarticles@vaarta.com
పందెంకోడి, పొగరు, భరణి, ఇంద్రుడు, పూజ, జయసూర్య వంటి మాస్ కమర్షియల్ మూవీస్తో తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసిన మాస్ హీరో విశాల్ తాజాగా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై పాండ్యరాజ్ దర్శకత్వంలో విశాల్ నిర్మించిన మాస్ ఎంటర్టైనర్ కథకళి`. తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదలవుతుందనుకున్న ఈ చిత్రం తెలుగులో జనవరి 22న విడుదల కానుంది. తమిళంలో మాత్రం సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com