షూటింగ్ లో గాయపడ్డ విశాల్...
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళంలో మరుదు(తెలుగులో రాయుడుగా మే 27న విడుదలవుతుంది)తో సక్సెస్ అందుకున్న విశాల్ సురాజ్ దర్శకత్వంలో కత్తిసన్ డై అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ ను చెన్నైలోని ఓ షాపింగ్ మాల్ లో చిత్రీకరిస్తున్నారు. ఫైట్ చిత్రీకరిస్తున్నప్పుడు పొరపాటుగా ఫైటర్ చేసిన తప్పిదంతో విశాల్ చేయికి గాయమైంది. వెంటనే విశాల్ దగ్గరలోని ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లగా అక్కడి డాక్టర్స్ కొన్ని రోజుల పాటు విశ్రాంతి అవసరమని సూచించారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments