బరిలోకి దిగుతున్న విశాల్
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ కథానాయకుడు విశాల్‌కి తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడా అనువాదాలతో విజయాలను అందుకున్న విశాల్.. రానున్న సంక్రాంతికి తన కొత్త చిత్రంతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. తమిళంలో విశాల్ నటించిన ఆ కొత్త చిత్రమే 'కథకళి'.
కేథరిన్ ట్రెసా హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి 'మేము' ఫేమ్ పాండిరాజ్ దర్శకుడు. ఈ సినిమాని తమిళ, తెలుగు భాషల్లో సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com