మోహన్ లాల్ సినిమాలో విశాల్....
Send us your feedback to audioarticles@vaarta.com
మలయాళంతో పాటు దక్షిణాది సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టిన మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ ఇప్పుడు హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను ఉన్నికృష్ణన్ డైరెక్ట్ చేస్తున్నాడు. లింగ, భజరంగీ భాయ్‌జాన్ వంటి సినిమాను నిర్మించిన నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో తెలుగువాడైన తమిళ హీరో విశాల్ ఓ కీలకపాత్రలో కనిపించనున్నాడట. ఈ విషయాన్ని మోహన్‌లాల్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశాడు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments