4న జ‌య‌సూర్య విడుద‌ల‌

  • IndiaGlitz, [Tuesday,September 01 2015]

పందెంకోడి, పొగ‌రు, భ‌ర‌ణి, పూజ‌, మ‌గ‌మ‌హారాజు వంటి సినిమాల్లో న‌టించిన విశాల్ హీరోగా న‌టించిన జ‌య‌సూర్య ఈ నెల 4న విడుద‌ల కానుంది. స‌ర్వంత్ రామ్ క్రియేష‌న్స్, సాయ‌చంద్ర ఫిలిమ్స్ ప‌తాకాల‌పై ఈ సినిమా అనువాద‌మైంది. సుశీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా ఇది.

జి.నాగేశ్వ‌ర‌రెడ్డి, ఎన్‌.న‌ర‌సింహ ప్ర‌సాద్ నిర్మాత‌లు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్ర‌మిది. జ‌వ్వాజి రామాంజ‌నేయులు స‌మ‌ర్పిస్తున్నారు. కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాకు ఇమాన్ సంగీతాన్ని స‌మ‌కూర్చారు.

More News

సంపూ మూడు పాత్ర‌లు

కొబ్బ‌రిమ‌ట్ట సినిమాలో సంపూర్ణేష్ బాబు మూడు పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. అందులో ఒక‌టి పాపారాయుడు పాత్ర‌.

'కంచె' ట్రైలర్‌ విడుదల

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం కంచె.

రుద్రమదేవిని హిందీలో వారు చేస్తున్నారు

కాకతీయ వీరనారి రుద్రమదేవిగా అనుష్క నటించిన రుద్రమదేవి అక్టోబర్ 9న విడుదల కానుంది.

కంచె ట్రైలర్ రివ్యూ

తెలుగు సినిమా దర్శకుల పనితీరు చూస్తుంటే హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గేట్టు కనిపించడం లేదు. ఈ ఏడాది ఇప్పటికే బాహుబలి ఆ విషయాన్ని రుజువు చేసింది.

పవన్ సందడి స్టార్టయింది...

2012 లో ‘గబ్బర్ సింగ్’ తోసంచలనం సృష్టించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ టైటిల్ వచ్చేలా ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ చిత్రాన్ని నిర్మిస్తూ నటిస్తున్నాడు.