4న జయసూర్య విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
పందెంకోడి, పొగరు, భరణి, పూజ, మగమహారాజు వంటి సినిమాల్లో నటించిన విశాల్ హీరోగా నటించిన జయసూర్య ఈ నెల 4న విడుదల కానుంది. సర్వంత్ రామ్ క్రియేషన్స్, సాయచంద్ర ఫిలిమ్స్ పతాకాలపై ఈ సినిమా అనువాదమైంది. సుశీంద్రన్ దర్శకత్వం వహించిన సినిమా ఇది.
జి.నాగేశ్వరరెడ్డి, ఎన్.నరసింహ ప్రసాద్ నిర్మాతలు. యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రమిది. జవ్వాజి రామాంజనేయులు సమర్పిస్తున్నారు. కాజల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు ఇమాన్ సంగీతాన్ని సమకూర్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com