గ్రామాన్ని ద‌త్త‌త తీసుకున్న విశాల్‌

  • IndiaGlitz, [Monday,November 26 2018]

హీరో, నిర్మాత‌, న‌డిగ‌ర్ సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, నిర్మాత‌ల సంఘం అధ్య‌క్షుడు విశాల్ ఇటీవ‌ల గజ తుపాను బాధిత గ్రామాన్ని ద‌త్త‌త తీసుకున్నారు. తంజావూరు జిల్లాలోని క‌ర‌గ‌వ‌యాల్ అనే గ్రామాన్ని ద‌త్త‌త తీసుకున్న విశాల్ ఆ గ్రామానికి పూర్వ వైభ‌వాన్ని తెస్తాన‌ని అన్నారు.

ఈ గ్రామాన్ని మోడ‌ల్ విలేజ్‌లా తీర్చిదిద్దుతాన‌ని విశాల్ త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. ఇప్ప‌టికే ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ హాస‌న్‌, విజ‌య్‌, ఎ.ఆర్.రెహ‌మాన్‌, లారెన్స్‌, విక్ర‌మ్‌, విజ‌య్ సేతుప‌తి, స‌హా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు గ‌జ తుపాను బాధిత గ్రామాల‌కు త‌మ వంతుగా స‌హాయ స‌హ‌కారాల‌ను అందించారు.

More News

'ఆర్ ఆర్ ఆర్' మెయిన్ స్టోరీ ఇదేనా?

'ఆర్ ఆర్ ఆర్‌'... మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ ఆఫ్ ఇండియ‌న్ సినిమా. ఎందుకంటే బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం కావ‌డ‌మే కాదు..

విజ‌య్ స‌ర‌స‌న ఆమె క‌న్‌ఫ‌ర్మ్‌

'రాజా రాణి' వంటి క్యూట్ ఎమోష‌న‌ల్ ల‌వ్‌స్టోరీతో స‌క్సెస్ అందుకున్నాడు ద‌ర్శ‌కుడు అట్లీ. ఆ త‌ర్వాత విజ‌య్‌తో 'తెరి' వంటి క‌మ‌ర్షియ‌ల్ సినిమాను తెర‌కెక్కించి హిట్‌ను సొంతం చేసుకున్నాడు.

మెగా హీరో నిర్మాత‌.. అఖిల్ హీరో...

మెగా హీరోల్లో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగానే కాదు.. నిర్మాత‌గా కూడా సినిమాలు చేస్తున్నాడు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై  రామ్‌చ‌ర‌ణ్  ఇప్ప‌టి వ‌ర‌కు చిరంజీవి హీరోగా 'ఖైదీ నంబ‌ర్ 150'

మ‌రో సీక్వెల్‌ పై క‌న్నేసిన స్టార్ డైరెక్ట‌ర్‌

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ అన‌గానే జెంటిల్‌మేన్‌, ఒకేఒక్క‌డు, భారతీయుడు, అప‌రిచితుడు, శివాజీ, రోబో వంటి భారీ విజ‌యాల‌ను సాధించిన చిత్రాలే గుర్తుకు వ‌స్తాయి.

డిఫ‌రెంట్  టైటిల్‌తో ... 

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.