వినాయక్ వెనక్కి ఇస్తున్నాడట..
Send us your feedback to audioarticles@vaarta.com
సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ నాగ్ వారసుడు అఖిల్ ని హీరోగా పరిచయం చేస్తూ..అఖిల్ సినిమాని తెరకెక్కించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజైన అఖిల్ మూవీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో అఖిల్ మూవీని కొన్న డిస్ట్రిబ్యూటర్స్ బాగా నష్టపోయారు. తమకి జరిగిన నష్టానికి పరిహారం కావాలంటూ డిస్ట్రిబ్యూటర్స్.. నిర్మాత సుధాకర్ రెడ్డి, డైరెక్టర్ వి.వి.వినాయక్ ని అడిగారట.
ఈ విషయం పై నిర్మాత సుధాకర్ రెడ్డి స్పందిస్తూ..నితిన్ తదుపరి సినిమా డిస్ట్రబ్యూషన్ రైట్స్ తక్కువ రేటుకు ఇస్తామని హామీ ఇచ్చారట. ఇక డైరెక్టర్ వినాయక్ తన వంతుగా తను తీసుకున్న రెమ్యూనరేషన్ నుంచి 4 కోట్లు వెనక్కి ఇచ్చారట. అలాగే హీరో అఖిల్ కూడా తను తీసుకున్న రెమ్యూనరేషన్ లోంచి కొంత మొత్తం వెనక్కి ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. దీంతో అఖిల్ డిస్ట్రిబ్యూటర్స్ కాస్త రిలాక్స్ అయ్యారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com