పెళ్లి చేసుకున్న విలన్...
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు, తమిళ భాషల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు హరీష్ ఉత్తమన్. ఈ నటుడు బ్యాచిలర్ లైఫ్‌కు బై చెప్పేసి ఓ ఇంటివాడయ్యాడు. నవంబర్ అన తన గర్ల్‌ఫ్రెండ్ అమృతా కల్యాణ్‌పూర్‌ని పెళ్లి చేసుకున్నాడు.
అయితే ఈ విషయం ఇప్పుడే బయటకు వచ్చింది. కేరళలోని గురువాయూర్ గుడిలో పరమిత సంఖ్యలో హాజరైన స్నేహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో వీరి వివాహం జరిగిందట. ఎనిమిదేళ్లుగా వీరిద్దరి మధ్య ప్రేమ ..పెళ్లికి దారి తీసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments