డ్రగ్స్ కేసులో విలన్ అరెస్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
అజాజ్ ఖాన్.. హిందీ పరిశ్రమకు చెందిన నటుడు. సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ ద్వారా ఫేమస్ కూడా అయ్యాడు. తెలుగులో దూకుడు, నాయక్, బాద్‌షా చిత్రాల్లో నటించారు. సాధారణంగా సినిమాల్లో కంటే వివాదాల్లోనే అజాజ్‌ఖాన్ ఎక్కువగా ఉంటాడు.
తాజాగా ఈ యువ నటుడుని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. 2.3 గ్రాములున్న 8 మాత్రలను పోలీసులు ఈ నటుడి దగ్గర గుర్తించారు. ఈ నిషిద్ధ ఉత్ర్పేరకాలతో పాటు, 2.2లక్షల నగదు, సెల్‌పోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మరి పోలీసులు అజాజ్‌ను కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. కోర్టు ఎలాంటి చర్యలు తీసుకోనుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments