కారు యాక్సిడెంట్లో విక్రమ్ తనయుడు
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో విక్రమ్ తనయుడు ధృవ్ ఇప్పుడు హీరోగా 'వర్మ' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం తెలుగు 'అర్జున్ రెడ్డి'కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం సినిమా సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటుంది.ఈ కుర్ర హీరో ఆదివారం ఉదయం కారును డ్రైవ్ చేస్తూ చెన్నై తేనాంపేటలో ఆగి ఉన్న మూడు ఆటోలను డీ కొట్టేశాడు.
ఈ ప్రమాదంలో ఎవరికీ పెద్దగా ఏ గాయాలు కాలేదు. అయితే ఈ ఘటన పై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ధృవ్ తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా సినిమా చేయబోతున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com