'స్కెచ్' వేస్తున్న విక్రమ్
Friday, April 7, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ తరం విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా విజయ్ చందర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కలైపులి థాను నిర్మాతగా వి క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంటోంది. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి స్కెచ్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
ఎస్.ఎస్.థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. సెకండ్ షెడ్యూల్లోభాగంగా పాట చిత్రీకరణ జరుగుతుందట. `ఇంకొక్కడు` సక్సెస్ తర్వాత విక్రమ్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ధృవనక్షత్రం సినిమాతో పాటు స్కెచ్ సినిమా చేస్తూ వస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments