'స్కెచ్' వేస్తున్న విక్రమ్

  • IndiaGlitz, [Friday,April 07 2017]

ఈ త‌రం విల‌క్ష‌ణ న‌టుడు చియాన్ విక్ర‌మ్ హీరోగా విజ‌య్ చంద‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. క‌లైపులి థాను నిర్మాత‌గా వి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా సెకండ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి స్కెచ్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
ఎస్.ఎస్‌.థ‌మ‌న్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. సెకండ్ షెడ్యూల్‌లోభాగంగా పాట చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంద‌ట‌. 'ఇంకొక్క‌డు' స‌క్సెస్ త‌ర్వాత విక్ర‌మ్ గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ధృవ‌న‌క్షత్రం సినిమాతో పాటు స్కెచ్ సినిమా చేస్తూ వ‌స్తున్నాడు.

More News

'మిస్టర్' సెన్సార్ పూర్తి

వరుణ్తేజ్, లావణ్య త్రిపాఠి,హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా బేబి భవ్య సమర్పణలో లక్ష్మి నరసింహ బ్యానర్పై నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), ఠాగూర్ మధు నిర్మాతలుగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `మిస్టర్`.

ఆ సినిమాలకు ఎన్టీఆర్ అభినందన...

ఇంతకు స్టార్ హీరో,యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈరోజు జాతీయ అవార్డులు సాధించిన తెలుగు చిత్రాలకు అబినందనలు తెలియజేశారు.

ప్రభుదేవా దర్శకత్వంలో విశాల్, కార్తీ...

నడిగర్సంఘం ఎన్నికలతో పాటు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో కూడా విశాల్, కార్తీ అండ్ టీం పాగా వేసింది. నడిగర్ సంఘం భవనం కోసం విరాలాల సేకరణను మొదలు పెట్టింది.

హీరో ఇంటిపై ఐటీ దాడులు...

తెలుగు,తమిళ ప్రేక్షకులకు బాగా పరిచయమున్న హీరో శరత్ కుమార్.

'వాసుకి' గా వస్తున్న నయనతార

నయనతార ఏ సినిమాలో నటించినా ఆ సినిమాకి తనే పెద్ద ప్లస్.ఇటీవల నాయికాప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో