సూపర్ స్టార్, స్టైలీష్ స్టార్ తో విక్రమ్ కుమార్..

  • IndiaGlitz, [Thursday,December 10 2015]

13 బి, ఇష్క్ చిత్రాల‌తో విజ‌యాలు సాధించి మూడు త‌రాల అక్కినేని హీరోల‌తో మ‌నం సినిమాని తెర‌కెక్కించి ఇండ‌స్ట్రీలో అంద‌రి ద్రుష్టి ఆక‌ర్షించిన డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్. ప్ర‌స్తుతం సూర్య హీరోగా 24 మూవీ తెర‌కెక్కిస్తున్నారు. సైన్స్ ఫిక్ష‌న్ గా రూపొందే 24 మూవీలో సూర్య త్రిపాత్రాభిన‌యం చేస్తుండ‌డం విశేషం.

ఇదిలా ఉంటే...డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్ త‌మిళ మీడియాకి ఇచ్చిన ఇంట‌ర్ వ్యూలో...త‌న నెక్ట్స్ టు ప్రాజెక్ట్స్ తెలుగు హీరోల‌తోనే ఉంటాయ‌న్నారు. సూప‌ర్ స్టార్ మ‌హేష్‌, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమాలు చేయ‌నున్న‌ట్టు చెప్పారు. మ‌హేష్ బ్ర‌హ్మోత్స‌వం త‌ర్వాత మురుగుదాస్ మూవీ చేయ‌నున్నారు. అల్లు అర్జున్ ప్ర‌స్తుతం స‌రైనోడు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా స‌మ్మ‌ర్ లో రిలీజ్. సో...విక్ర‌మ్ కుమార్ నెక్ట్స్ అల్లు అర్జున్ తో మూవీ చేసే అవ‌కాశం ఉంది. మ‌రి...స‌రికొత్త క‌ధాంశాల‌ను ఎన్నుకునే విక్ర‌మ్ కుమార్ బ‌న్ని కోసం ఎలాంటి క‌థ రెడీ చేస్తున్నాడో..? బ‌న్నిని ఎలా చూపిస్తాడో..?

More News

శ్రీ శ్రీ గురించి సూపర్ స్టార్ కామెంట్..

సూపర్ స్టార్ క్రిష్ణ,విజయనిర్మల,నరేష్ ప్రధాన పాత్రల్లో ముప్పలనేని శివ తెరకెక్కిస్తున్న చిత్రం శ్రీ శ్రీ.ఎస్.బి.ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీ సాయిదీప్,బాలు రెడ్డి,షేక్ సిరాజ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

బాబాయ్ బాలయ్య తో పోటీకి రెఢీ అంటున్న అబ్బాయ్ ఎన్టీఆర్...

నందమూరి నట సింహంబాలక్రిష్ణ నటిస్తున్న తాజా చిత్రం డిక్టేటర్.ఈ చిత్రాన్ని శ్రీవాస్ తెరకెక్కిస్తున్నారు.ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ డైరెక్టర్ శ్రీవాస్ తో కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

డిసెంబర్ 25న విడుదలవుతున్న 'జత కలిసే'

అశ్విన్,తేజస్వి హీరో హీరోయిన్లుగా వారాహి చలన చిత్రం,ఓక్ ఎంటర్ టైన్మెంట్స్,యుక్త క్రియేషన్స్ బ్యానర్స్ పై నరేష్ రావూరి నిర్మిస్తోన్న చిత్రం 'జత కలిసే'.

నెక్ట్స్ ఇయర్ పక్కా ప్లాన్ లో చరణ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమిళ సినిమా తని ఓరువన్ రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

నాన్నకు ప్రేమతో...రిలీజ్ డేట్ ఫిక్స్...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ నాన్నకు ప్రేమతో...ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించారు.బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.