విక్రమ్ భామల రోల్స్ ఇవే...
Send us your feedback to audioarticles@vaarta.com
చియాన్ విక్రమ్ హీరోగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `ఇరుముగన్`, తెలుగులో `ఇంకొక్కడు` అనే పేరుతో విడుదలవుతుంది. ఈ చిత్రంలో విక్రమ్ డబుల్ రోల్ చేశాడని, అందులో ఒకటి హిజ్రా పాత్ర కూడా ఉందని వార్తలు వచ్చాయి. ఈ చిత్రంలో నయనతార, నిత్యామీనన్ హీరోయిన్స్. రేపు తమిళ ఆడియో విడుదల కానుంది.
ఈ చిత్రాన్ని తెలుగులోఎన్.కె.ఆర్.ఫిలింస్ బ్యానర్‌పై నీలం కృష్ణారెడ్డి తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో నయనతార విక్రమ్ అసిస్టెంట్‌గా కనపడుతుందట. అలాగే నిత్యామీనన్ రా ఏజెంట్‌గా కనపడుతుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. రీసెంట్‌గా విడుదలైన టీజర్స్ సినిమాపై అంచనాలు పెంచాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com