విక్రమ్ థియేట్రికల్ వచ్చేస్తుంది....

  • IndiaGlitz, [Monday,September 28 2015]

ఐ' చిత్రం తర్వాత చియాన్ విక్రమ్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో పత్తు ఎన్రదు కుళ్ళ' సినిమా చేస్తున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో సమంత ద్విపాత్రాభినయం చేస్తుందని వినికిడి. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్.మురగదాస్ నిర్మిస్తున్నాడు.

సినిమాని అక్టోబర్ 21న విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది. అయితే తమిళంలో ఈ సినిమా ఆడియో విడుదలను సెప్టెంబర్ 17న రిలీజ్ చేస్తున్నారు. తెలుగు, తమిళం కూడా సినిమా ఒకేసారి విడుదలవుతుందా అని తెలియాల్సి ఉంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా విడుదలైన ఈ చిత్రంపై విక్రమ్ చాలా ఆశలనే పెట్టుకున్నాడని చెప్పాలి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను సెప్టెంబర్ 30న విడుదల చేయడానికి చిత్రయూనిట్ ప్లాన్ చేస్తుందట.

More News

Prakash Raj criticises Sarathkumar's statement

Veteran actor Prakash Raj last week tendered vocal support for 'Pandavar Ani', the rebel group that includes actors Vishal, Karthi, Nasser, Karunas and Ponvannan who would be contesting the Nadigar Sangam elections scheduled on October 18 posing tough opposition to the incumbent office bearers....

Actress Vijayalakshmi enters wedlock

Actress Vijayalakshmi fo ‘Chennai 600028’ and ‘Anjathey’ fame has entered the conjugal bliss with her long time beau Feroz Mohammed this morning in a tradional wedding ceremony held as per Hindu rituals....

Sarathkumar gives more time to Vishal

A couple of days actor and Nadigar Sangam President R.Sarathkumar had announced in his media interaction that he has filed a law-suit against actor Vishal, who spearheads the 'Pandavar Ani', planning to contest in the Sangam elections and also actor S.Ve.Sekar who has been supporting the rebel group of actors. ...

Dilip Kumar & Dharmendra celebrate Eid & A FLASHBACK

It was an iconic moment when two superstars got together to celebrate Eid... Veteran actors Dilip Kumar and Dharmendra celebrated the festival recently and refreshed their memories, talking about old times.... Literally, call it a 'Anokha Milan' - the only movie (released in 1972) which the two legends worked together in.

Samantha laughs off rumours

Speculations are rife that Samantha has bagged the Telugu rights of Suriya's upcoming film '24' for a hefty price.