విక్రమ్ సినిమా రిలీజ్ డేట్ మళ్లీ వెనక్కి..

  • IndiaGlitz, [Sunday,August 30 2015]

ఐ' చిత్రం తర్వాత చియాన్ విక్రమ్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో పత్తు ఎన్రత్తు కుల్ల' సినిమా చేస్తున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో సమంత ద్విపాత్రాభినయం చేస్తుందని వినికిడి. ప్రస్తుతం సినిమా శరవేగంగా రూపొందుతోంది. ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్.మురగదాస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఛార్మి స్పెషల్ సాంగ్ చేస్తుంది.

ఈ సినిమాని ఆగస్ట్ 15న విడుదల చేయాలనుకున్నారు. అయితే సినిమా నిర్మాణం పూర్తి కాకపోవడంతో సినిమాని అక్టోబర్ 2న విడుదల చేయాలనుకున్నారు. అయితే తాజాగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 21న రిలీజ్ చేయాలని యూనిట్ ప్లాన్ చేసింది. సినిమా ప్రస్తుతం లాస్ట్ షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంటుంది. సెప్టెంబర్ లో ఆడియో రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

More News

సెప్టెంబర్ 3న 'డైనమైట్' ప్రివ్య షో

డైనమిక్ స్టార్ మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మించిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘డైనమైట్’. అరియానా వివియానా సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ లో ఈ సినిమా రూపొందింది.

ఆమె డబ్బింగ్ చెప్పుకుంది...

ఎస్.కె.టి.స్టూడియో బ్యానర్ పై విజయ్ హీరోగా శిబు తమీన్స్, పి.టి.సెల్వకుమార్ నిర్మాతలుగా చింబుదేవన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పులి’.

ఓవర్ సీస్ లో 'డైనమైట్ ' క్రేజ్

మంచు విష్ణు హీరోగా, నిర్మాతగా డిఫరెంట్ చిత్రాల్లో నటిస్తూ, నిర్మిస్తూ తనకంటూ ఒక ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ప్రతి సినిమాలో డిఫరెంట్ లుక్, స్టయిల్ తో ఆకట్టుకున్నారు.

'సైజ్ జీరో' వాయిదా పడనుందా...?

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘సైజ్ జీరో’. ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు .

మళ్లీ పోస్ట్ పోన్ అయింది...

అనుష్క టైటిల్ పాత్రలో గుణా టీమ్ వర్క్స్ బ్యానర్పై గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రుద్రమదేవి’.