చిరంజీవి 'విజేత'కి 30 ఏళ్లు
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి నట జీవితంలోని మరపురాని చిత్రాలలో 'విజేత' ఒకటి. కుటుంబ బంధాల నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం.. చిరంజీవి పోషించిన చినబాబు పాత్రకి ఫిల్మ్ ఫేర్ నుంచి ఉత్తమ నటుడిగా అవార్డు వరించింది. భాను ప్రియ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో జె.వి.సోమయాజులు, శారద కథకి కీలకమైన పాత్రలు పోషించారు.
ఎ.కోదండ రామి రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించారు. చక్రవర్తి సంగీతంలోని పాటలు ఆకట్టుకునేలా ఉంటాయి. అక్టోబర్ 23, 1985న విడుదలైన ఈ సినిమా నేటితో 30 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments