విజయ్ కాంత్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'కాశీ విశ్వనాధ్'
Send us your feedback to audioarticles@vaarta.com
విజయ్ కాంత్, ప్రకాష్ రాజ్, నాజర్, సంపత్ ప్రధాన పాత్రల్లొ తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన పెరరసు సినిమా తెలుగులో కాశీ విశ్వ నాధ్ పేరుతో విడుదల అవుతోంది. సెవెంత్ ఛానెల్ సమర్పణలో నిర్మాత బాలాజీ ఈ నెల 24 న కాశీ విశ్వనాధ్ ను రిలీజ్ చెస్తున్నారు.. ఉదయన్ ఈ చిత్రానికి దర్శకుడు.
ఈ సందర్బంగా బాలాజీ మాట్లాడుతూ.. గతంలో విజయ్ కాంత్ హీరోగా తెలుగులో వచ్చిన కెప్టెన్ ప్రభాకర్, సింథూర పువ్వు, పోలీస్ అధికారి చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచి విజయ్ కాంత్ కు ఇక్కడ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచింది.ఇప్పుడు.కూడా మరోసారి అదె తరహా మ్యాజిక్ ను కాశీ విశ్వనాధ్ సినిమా రిపీట్ చెస్తుందని నమ్మంకంతో ఉన్నాము..ఎంతోమంది తెలుగు హీరొలు ఈ సినిమాను రీమెక్ చెసెందుకు ఇంట్రెస్ట్ చూపారు. కంప్లీట్ యాక్షన్ ప్యాకెడ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో లీడ్ రోల్స్ పోషించిన విజయ్ కాంత్, ప్రకాష్ రాజ్, నాజర్ ల నటన ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుందన్నారు.. ఈ చిత్రానికి సంగీతం : ప్రవీణ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com