'బాహుబలి 2' గురించి విజయేంద్రప్రసాద్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం స్రుష్టించిన చిత్రం బాహుబలి. ఈ చిత్రం దాదాపు 600 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో బాహుబలి సినిమాను మిం చేలా బాహుబలి 2 మూవీని ప్లాన్ చేస్తున్నారు. అయితే బాహుబలి 2 మూవీలో బాలీవుడ్ భామ మాధురి దీక్షిత్ నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయం పై బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్ ని అడిగితే...బాహుబలి కోసం మాధురి దీక్షిత్ ను సంప్రదించినట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని...మాధురి దీక్షిత్ ని సంప్రదించలేదని స్పష్టం చేసారు. డిసెంబర్ లో షూటింగ్ ప్రారంభించే బాహుబలి 2 మూవీని 2016 డిసెంబర్లో కుదరకపోతే...2017లో ప్రధమార్ధంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments