రజనీకాంత్ టైటిల్ తో హీరో విజయ్...

  • IndiaGlitz, [Tuesday,March 28 2017]

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ ఇప్పుడు అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న త‌న 61వ సినిమాలో న‌టిస్తున్నాడు. థెరి(తెలుగులో పోలీసోడు) త‌ర్వాత విజ‌య్‌, అట్లీ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న రెండో చిత్ర‌మిది. ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లోనే ఈ సినిమాకు ద‌ళ‌ప‌తి అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ట‌. ఇదే టైటిల్‌తో ర‌జనీకాంత్, అర‌వింద‌స్వామి, మ‌ణిర‌త్నం కాంబినేష‌న్లో వ‌చ్చిన సినిమా సెన్సేష‌న‌ల్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. అలాగే ఈ సినిమాలో ఓ పాట‌ను హీరో విజ‌య్ పాడ‌నున్నాడ‌ని స‌మాచారం. ఈ చిత్రంలో స‌మంత‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, నిత్యామీన‌న్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

More News

ఇప్పుడు కన్నడంలోనే చేస్తున్నాడు....

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి గౌడ తనయుడు నిఖిల్ కుమార్ గౌడ హీరోగా పరిచయం అయిన చిత్రం 'జాగ్వార్'.

ఎ.యస్.రవికుమార్ దర్శకత్వంలో ఆది పినిశెట్టి సినిమా

ఒక విచిత్రం సినిమాతో తెలుగు సినిమాల్లోకి తెరంగేట్రం చేసి గుండెల్లో గోదారి,సరైనోడు,మలుపు సహా పలు చిత్రాల్లో విభిన్నమైన పాత్రలతో

మూడోవారంలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న '16'

నేటి రోజుల్లో సినిమా వారం ఆడితే గొప్ప.రెండో వారంలో ప్రవేశిస్తే బ్లాక్ బస్టర్.మూడోవారంలోకి వెళితే సిల్వర్ జూబ్లీ కిందే లెక్క.

పిశాచి - 2 ప్లాటినం డిస్క్ వేడుక

స్వర్ణభారతి క్రియేషన్స్ పతాకం పై లయన్ సాయి వెంకట్ అందిసున్న పిశాచి-2 ప్లాటినం డిస్క్ వేడుక ప్రసాద్ లాబ్స్ లో ఘనంగా జరిగింది.

టాకీ పార్ట్ పూర్తి చేసుకున్నసుకుమార్ 'దర్శకుడు'

స్టార్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాతగా మారి సుకుమార్ రైటింగ్ బ్యానర్లో నిర్మించిన తొలి చిత్రం `కుమారి 21 ఎఫ్`. ఈ చిత్రం పెద్ద సక్సెస్ కావడంతో నిర్మాతగా సక్సెస్ అయిన సుకుమార్ ఇప్పుడు నిర్మాతగా చేస్తున్న మలి ప్రయత్నం `దర్శకుడు`.