అమెజాన్‌కి విజయ్ షాక్
Send us your feedback to audioarticles@vaarta.com
విజయ్‌దేవరకొండకు యూత్‌కు ప్రస్తుతం చాలా పెద్ద క్రేజ్ ఉంది. సినిమాల్లో సక్సెస్ సాధించిన విజయ్ రౌడీ బ్రాండ్ అనే దుస్తుల కంపెనీని కూడా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే స్థానిక వ్యాపారస్తులు కొందరు ఈ బ్రాండ్ పేరుతో నకిలీ దుస్తులు తయారు చేయడం ప్రారంభించారు. విజయ్ దేవరకొండ ఫోటోను ముద్రించి జనరిక్ అనే పేరుతో ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్‌లో అమ్ముతున్నారు. ఈ విషయమై రౌడీ ప్రై.లి. బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో దావా వేసింది. నకిలీ దుస్తులు ఉపయోగిస్తున్నారని, విజయ్ ఫోటోను ఉపయోగిస్తున్నారని వారు పిల్లో పేరొన్నారు. కేసును పరిశీలించిన కోర్టు విజయ్‌కి అనుకూలంగా తీర్పునిస్తూ నకిలీ దుస్తులను అమ్మరాదంటూ అమెజాన్‌కి షాకిచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com