చిరంజీవి రైట్ హ్యాండ్ ఎవ‌రో తెలుసా...

  • IndiaGlitz, [Monday,December 25 2017]

త‌మిళంలో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ విజ‌యాల‌ను అందుకుంటున్న హీరో విజ‌య్ సేతుప‌తి. ఈ యువ క‌థానాయ‌కుడు తొలిసారి 'సైరా న‌ర‌సింహారెడ్డి' ద్వారా స్ట్ర‌యిట్ తెలుగు సినిమాలో న‌టిస్తున్నాడు. తెల్ల‌దొర‌ల‌కు వ్య‌తిరేకంగా పోరాడిన తొలి స్వాతంత్ర్య స‌మ‌ర యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ‌తో ఈ సినిమా రూపొంద‌నుంది.

సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో తొలి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. అమితాబ్ బ‌చ్చ‌న్‌తో పాటు న‌య‌న‌తార‌, సుదీప్ త‌దిత‌రులు కూడా ఈ సినిమాలో న‌టిస్తున్నారు. అమితాబ్ ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి గురువు పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ని వార్తలు విన‌ప‌డ్డాయి. కాగా..ఇప్పుడు ఈ సినిమాలో విజ‌య్ సేతుప‌తి చిరంజీవి రైట్ హ్యాండ్‌గా ఉండే ఓబ‌య్య పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ట‌.

More News

'బటర్ ప్లయిస్' ఫస్ట్ లుక్ లాంఛ్

నిర్మాతగా వంద చిత్రాలకు చెరువవుతున్నారు తుమ్మలపల్లి రామసత్యనారాయణ. తన భీమవరం టాకీస్ పై 92 చిత్రంగా 'బటర్ ప్లెయిస్ ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు‌ . కె.ఫణిరాజ్ దర్శకత్వం వహిస్తొన్న ఈ సినిమాలొ అందరు ఆడవాళ్లె నటిస్తుండటం విశేషం.

మనందరి బాగు కోసం మనం సైతం...

కష్టాల వలయంలో చిక్కుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్న ఆపన్నులను ఆదుకుంటూ అతి పెద్ద ఛారిటీ సంస్థగా ఎదుగుతోంది మనం సైతం. ఈ సంస్థ తాజాగా మరో పది మంది నిస్సహాయులకు ఆర్థిక సహాయం అందజేసింది.

9 ఏళ్ల 'కింగ్‌'

కింగ్ నాగార్జున‌కి డిసెంబ‌ర్ నెల అచ్చొచ్చిన నెల అనే చెప్పాలి. క‌థానాయ‌కుడిగానే కాకుండా, నిర్మాత‌గానూ ఈ నెల‌లో నాగ్ నుంచి వ‌చ్చిన సినిమాలు విజ‌యం సాధించాయి.

చిరంజీవి 'జేబుదొంగ‌'కి 30 ఏళ్లు

స్టీల్ ప్లాంట్ బాబాయ్ అంటూ మెగాస్టార్ చిరంజీవి సంద‌డి చేసిన చిత్రం 'జేబుదొంగ‌'. కామెడీ టైమింగ్‌లో త‌న‌కు తానే సాటి అనిపించుకున్న చిరు.. ఈ సినిమా ప్ర‌థ‌మార్థంలో జేబుదొంగ‌గా త‌న కామెడీ టైమింగ్‌తో మ‌రోసారి అద‌రగొట్టారు.

భూమికకి మ‌రోసారి క‌లిసొచ్చింది

'యువ‌కుడు' చిత్రంతో 17 ఏళ్ల క్రితం తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైన ఉత్త‌రాది భామ భూమికా చావ్లా.. రెండో తెలుగు చిత్రం 'ఖుషి'తో స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. ఆ త‌రువాత 'ఒక్క‌డు', 'సింహాద్రి' వంటి సూప‌ర్ హిట్ చిత్రాల‌తో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. పెళ్ల‌య్యాక సినిమాల సంఖ్య త‌గ్గించుకున్న భూమిక‌.. తాజాగా 'ఎం.సి.ఎ' తో సెకండ్ ఇన్నింగ్స