అందుకే ‘పుష్ప’ నుంచి తప్పుకున్నా: విజయ్ సేతుపతి

  • IndiaGlitz, [Tuesday,July 14 2020]

నటనతో అభిమానులను సంపాదించుకునే హీరోలు చాలా తక్కువగా ఉంటారు. వారిలో కోలివుడ్ స్టార్ విజయ్ సేతుపతి ఒకరు. ఈ స్టార్ హీరోకి తమిళ్‌లోనే కాదు.. తెలుగులోనూ అభిమానులు ఎక్కువే. క్లాస్, మాస్ ఏ క్యారెక్టర్‌లో అయినా అద్భుతంగా ఒదిగిపోతాడు విజయ్. అయితే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

మొదట ఈ చిత్రానికి కమిట్ అయిన విజయ్ సేతుపతి తరువాత తప్పుకున్నాడు. దీనిపై తాజాగా విజయ్ క్లారిటీ ఇచ్చాడు. కాల్‌షీట్లు ఖాళీగా లేకపోవడం వల్లే సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని.. ఈ విషయాన్ని డైరెక్టుగా సుక్కుని కలిసి వివరించినట్టు విజయ్ తెలిపాడు. ఇప్పటికే కరోనా కారణంగా చాలా లేటు అయిన సినిమా తన డేట్స్ కారణంగా మరింత లేటు కాకూడదనే సినిమా నుంచి తప్పుకున్నట్టు విజయ్ సేతుపతి వివరించాడు.

More News

తెలంగాణలో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ల‌వ్ స్టోరీ.. 'అస‌లేం జ‌రిగింది? 'థియేట‌ర్లా?? లేక ఓటీటీయా??

తెలంగాణ‌లో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌ల ఆధారంగా రూపొందించిన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ల‌వ్ స్టోరీ 'అస‌లేం జరిగింది' 

మ‌ణిర‌త్నంతో సూర్య‌!!

ఇండియ‌న్ ఏస్ డైరెక్ట‌ర్స్‌లో మ‌ణిర‌త్నం పేరు ఎప్పుడూ టాప్‌లో ఉంటుంది. ఈ ద‌ర్శ‌క నిర్మాత హీరో సూర్య‌తో గ‌తంలో యువ సినిమాను రూపొందించిన సంగ‌తి తెలిసిందే.

‘లూసిఫ‌ర్’ రీమేక్‌‌లో రెహ‌మాన్‌

చిరు 153వ చిత్రంగా మ‌ల‌యాళ చిత్రం ‘లూసిఫర్’ను రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే.

ఆగ‌స్ట్‌లో ‘నిశ్శ‌బ్దం’

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు తెలుగు చిత్ర సీమ‌లో అనుష్క ఓ స‌మాధానంగా క‌న‌ప‌డుతుంది.

బన్నీ నెక్ట్స్ సినిమాపై క్లారిటీ!!

ఈ ఏడాది ప్రారంభంలో వ‌చ్చిన సంక్రాంతికి ‘అల వైకుంఠ‌పుర‌ములో’ చిత్రంతో బారీ స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌.