విజ‌య్ విల‌నే ప్ర‌భాస్ విల‌న్ అయ్యాడు...?

  • IndiaGlitz, [Wednesday,June 22 2016]

ప్రస్తుతం బాహుబలి2 చిత్రీకరణలో బిజీగా ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమా తర్వాత రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడని స‌మాచారం. యువి క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గెటప్ లో కనపడతాడట.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.ఈ చిత్రంలో బ్రిటీష్ భామ ఎమీజాక్స‌న్ హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌ని స‌మాచారం. తాజా స‌మాచారం ప్ర‌కారం క‌త్తి ఫేమ్ నీల్ నితిన్ ను విల‌న్‌గా చేయ‌నున్నాడు. హిందీ, తమిళంలో న‌టించిన నీల్ నితిన్‌కిది తెలుగులో మొదటి చిత్రం కానుంది.

More News

తేజు మూవీ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం తిక్క సినిమాలో న‌టిస్తున్నారు. సునీల్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న‌తిక్క షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. త్వ‌ర‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

చైతు బ‌రువు త‌గ్గాడు...

అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా చందుమొండేటి ద‌ర్శ‌క‌త్వంలో అన్న‌పూర్ణ స్టూడియో  బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్రం ప్రేమ‌మ్‌. మ‌ల‌యాళ చిత్రం ప్రేమ‌మ్‌కు ఇది రీమేక్‌. శృతిహాస‌న్‌,మ‌డోన్నా సెబాస్టియ‌న్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

చుట్టాల‌బ్బాయి ఆడియో డేట్

ఆది హీరోగా వీర‌భ‌ద్ర‌మ్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం చుట్టాల‌బ్బాయి. ఈ చిత్రంలో ఆది స‌ర‌స‌న న‌మిత‌, యామిని హీరోయిన్స్ గా న‌టించారు.

వాస్త‌వ సంఘ‌ట‌న‌ల‌కు తెర రూప‌మే ఒక మ‌న‌సు - డైరెక్ట‌ర్ రామ‌రాజు

మ‌ల్లెల తీరం ద‌ర్శ‌కుడు రామ‌రాజు తెర‌కెక్కించిన తాజా చిత్రం ఒక మ‌న‌సు. ఈ చిత్రంలో నాగ‌ శౌర్య‌, నిహారిక జంట‌గా న‌టించారు. ఈ చిత్రాన్ని మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి నిర్మించారు.

గచ్చిబౌలిలో బిజీ బిజీగా వెంకీ..

విక్టరీ వెంకటేష్-యూత్ ఫుల్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం బాబు బంగారం.