'ఏజంట్ భైరవ' జూలై 7న విడుదల

  • IndiaGlitz, [Tuesday,June 27 2017]

పుష్యమి ఫిల్మ్‌ మేకర్స్‌ పతాకంపై విజయ్‌, కీర్తి సురేష్‌, జగపతిబాబు ప్రధాన తారాగణంగా భరతన్‌ దర్శకత్వంలో నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించిన చిత్రం 'ఏజంట్‌ భైరవ'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..'తమిళ్‌స్టార్‌ హీరో, ఇళయదళపతి విజయ్‌ విజయ్‌ నటించిన 'ఏజంట్‌ భైరవ' ట్రైలర్‌ని రీసెంట్‌గా విజయ్‌ పుట్టినరోజు కానుకగా విడుదల చేశాము. ప్రేక్షకుల నుండి ఈ ట్రైలర్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఈ చిత్రంతో మా హీరో విజయ్‌కి తెలుగులో మంచి హిట్‌ని అందుకుంటాడని, అలాగే మా బ్యానర్‌ మంచి హిట్‌ వస్తుందని ఆశిస్తున్నాము. ఫ్యామిలీ అండ్‌ యాక్షన్‌ ఓరియంటెడ్‌ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్‌, కీర్తిసురేష్‌ల నటన అందరినీ ఆకట్టుకుంటోంది. అలాగే జగపతిబాబుగారి నటన ఈ సినిమాకే హైలైట్‌. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. చిత్రాన్ని జూలై 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము.. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించి, ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము..' అన్నారు.

విజయ్‌, కీర్తిసురేష్‌, జగపతిబాబు, సతీష్‌, వై.జి. మహేంద్ర, తంబిరామయ్య, డేనియల్‌ బాలాజీ, ఆపర్ణ వినోద్‌, పాప్రీ గోష్‌, హరిష్‌ ఉత్తమున్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సంతోష్‌ నారాయణ్‌, కెమెరా: ఎమ్‌. సుకుమార్‌, ఫైట్స్‌: అనల్‌ అరసు, ఆర్ట్‌: ఎమ్‌. ప్రభాకరన్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌. కె. ఎల్‌, నిర్మాత: బెల్లం రామకృష్ణారెడ్డి, కథ-దర్శకత్వం: భరతన్‌.

More News

Thalapathy Vijay back as a 'Kaththi' like social crusader

Thalapathy Vijay's two biggest blockbuster 'Thuppakki' and 'Kaththi' were directed by A.R. Murugadoss and the latter film had the hero as a social crusader that was well received by the audiences all over.

S.S. Rajamouli: 'Dangal' and 'Baahubali' are Emotional Stories'

After winding up the mega-budget movie saga Baahubali 2: The Conclusion, the second and final installment of Baahubali, the director, S.S. Rajamouli flew away to a film festival to promote Baahubali 2 and finally settled down for a holiday in the U.S.

Bad news for Selvaraghavan fans

Director Selvaraghavan's much expected 'Nenjam Marappathillai' has been postponed yet again. After long delay, the film was finally scheduled to hit the screens on June 30, 2017 and the posters mentioning the release date were also released officially...

'DJ' effect: Re-writing punch lines to trash critics

Are more and more film personalities getting miffed with critics?  When 'Janatha Garage' was given bad ratings, a punch line from the movie was paraphrased to declare the 'irrelevance' of critics!  "Cinema bagunte chalu, reviews tho pani lekunda yegabadi choostunnaru", so went a common refrain of the NTR and Koratala Siva's fans.

Prakash Raj Builds Homes for the Homeless!

Prakash Raj is one of the most talented actors in the Telugu and Tamil movie industries. He has the charm to convince people through his acting and his energy is always looked forward to by the audience.