నాని జతగా విజయ్ దేవరకొండ హీరోయిన్
Send us your feedback to audioarticles@vaarta.com
వరుస విజయాలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యువ కథానాయకుడు నాని.. 24వ సినిమాకు రంగం సిద్ధమవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఫిబ్రవరి 19 నుండి సినిమా ప్రారంభం కానుంది.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్గా రీతూవర్మ పేరు పరిశీలనలో ఉంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక సమాచారం రానుంది. అంతా అనుకున్నట్లు కుదిరితే 'కేశవ' సినిమా తర్వాత రీతూ వర్మ తెలుగులో చేయబోయే సినిమా ఇదే అవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com