వందకోట్ల 'గీత గోవిందం'
Send us your feedback to audioarticles@vaarta.com
రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఉన్నట్లుండి సినిమా లీకైంది. నిర్మాతలకు పైరసీ పెద్ద తలనొప్పిగా మారింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన `గీత గోవిందం` బాక్సాఫీస్ సంచనాలకు కేంద్రమైంది. అర్జున్‌రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ నటించిన చిత్రం కావడంతో.. తొలి రోజున యూత్ థియేటర్స్‌కు వచ్చారు.
అయితే విజయ్‌దేవరకొండ, రష్మిక మందన్నా నటన.. పరుశురామ్ టేకింగ్ అందరికీ కనెక్ట్ అయింది. ఆగస్ట్ 15న విడుదలైన ఈ చిత్రం రెండు వారాల్లో 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. మొత్తంగా 102 కోట్ల గ్రాస్ రాగా...52.11 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. మూడో సినిమాతోనే విజయ్ దేవరకొండ వందకోట్ల హీరోగా మారాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com