కొత్త లుక్ తో అదరగొడుతున్న హీరో విజయ దేవరకొండ

  • IndiaGlitz, [Friday,October 04 2019]

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తన లేటెస్ట్ లుక్ తో ఇంటర్నెట్ లో సందడి చేస్తున్నాడు.తన ఫ్యాషన్ బ్రాండ్ ‘‘రౌడీ వేర్’’ కోసం చేసిన ఫొటోషూట్ స్టిల్స్ వావ్ అనిపించేలా ఉన్నాయి.

తన యాట్యిటూడ్ తో యూత్ లో బలమైన ముద్రను వేసిన విజయదేవరకొండ ఫ్యాషన్ ప్రపంచానికి రౌడీ బ్రాండ్ తో స్టైయిల్ స్టెట్మెంట్ గా మారాడు. ప్రత్యేకత, నాణ్యత, భారతీయతను మేళవించి రౌడీ బ్రాండ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేసింది. ఒక సెలబ్రిటీ ఇమేజ్ తో నడుస్తున్న తొలి బ్రాండ్ ఇదే కావడం విశేషం. తన స్టైయిల్ స్టెట్ మెంట్స్ తో తన ప్యాషన్ అభిరుచితో రౌడీ బ్రాండ్ అతి తక్కువ కాలంలోనే పాన్ ఇండియా్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది.

ఇప్పుడు రౌడీ బ్రాండ్ ఫుట్ వేర్ ప్రొడక్ట్స్ లోకి కూడా తన మార్క్ ని చూపబోతుంది. త్వరలోని విస్తరించబోతున్న ‘స్ట్రీట్ వేర్’ బ్రాండ్ ఫుట్ వేర్ రంగంలో కొత్త వాయిస్ గా మారబోతుంది.

More News

మరోసారి తల్లి కాబోతున్న స్నేహ

చిల‌క ముక్కు, చ‌క్క‌టి న‌వ్వు, అంద‌మైన మోముతో మ‌న ప‌క్కింటి అమ్మాయిలా ప‌రిచ‌య‌మైన హీరోయిన్ స్నేహ త‌న‌కంటూ గుర్తింపును సంపాదించుకుని తెలుగు,

డైరెక్ట‌ర్‌, రైట‌ర్‌కు మ‌ధ్య గొడ‌వ‌.. ఆగిన సినిమా..

డైరెక్ట‌ర్ త్రినాథ‌రావు అంటే మ‌న‌కు గుర్తుకు వ‌చ్చే సినిమాలు.. మేం వ‌య‌సుకు వ‌చ్చాం, సినిమా చూపిస్త‌మావ‌, నేను లోక‌ల్‌, హ‌లోగురూ ప్రేమ‌కోస‌మే సినిమాలు.

ఉయ్యాలవాడ కుటుంబం వెనక్కి తగ్గడం వెనుక కారణం ఇదే ?

బ్రిటీష్ వారితో స్వాతంత్య్రోద‌మం కోసం పోరాడిన వీరుడు ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి. ఈయ‌న జీవిత‌గాథ‌ను ఆధారంగా చేసుకుని తెర‌కెక్కిన చిత్ర‌మే `సైరా న‌ర‌సింహారెడ్డి`.

త‌మ‌న్నాకు షాకిచ్చిన ఉపాస‌న‌

మిల్కీబ్యూటీ త‌మ‌న్నాకు రామ్‌చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న కొణిదెల షాకిచ్చింది. ఇంత‌కు ఉపాసన ఎందుకు మిల్కీ బ్యూటీకి షాకిచ్చిందనే వివ‌రాల్లోకెళ్లే..

ర‌జ‌నీ `ద‌ర్బార్` షూటింగ్ పూర్తి

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా  స్టార్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో లైకా ప్రొడ‌క్ష‌న్స్ చిత్రం నిర్మించిన చిత్రం `ద‌ర్బార్‌`.