బెల్లంకొండ హీరో సరసన విజయ్‌దేవర హీరోయిన్
Send us your feedback to audioarticles@vaarta.com
క్రేజీ హీరో విజయ్‌దేవరకొండ సరసన 'టాక్సీవాలా' చిత్రంలో నటించిన తెలుగు అమ్మాయి ప్రియాంక జవాల్కర్‌కు ఇప్పుడు అవకాశాలు క్యూ కడుతున్నాయి.
ఇప్పుడు ఈ అమ్మడు రవితేజ, విఐ ఆనంద్ కాంబినేషన్‌లో రూపొందబోయే పీరియాడిక్ చిత్రంలో ఓ హీరోయిన్‌గా నటిస్తుంది.తాజా సమాచారం ప్రకారం ప్రియాంకను బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్‌గా తీసుకోబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
ఫణి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించబోయే ఈ చిత్రంలో పాత్ర కోసం ప్రియాంకను యూనిట్ వర్గం కలుసుకుంది. ప్రియాంక కూడా తన సుముఖతను వ్యక్తం చేసిందని.. త్వరలోనే అధికారిక సమాచారం వెలువడనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments