విజయ్ దేవరకొండ స్పెషల్ అప్పియరెన్స్...
Send us your feedback to audioarticles@vaarta.com
ఎవడే సుబ్రమణ్యం, పెళ్ళి చూపులు చిత్రాలతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. ఈ సినిమా విజయ్‌కు యూత్‌లో ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ యువ కథానాయకుడు ఇప్పుడు మరో సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ చేశాడు. ఆ సినిమా ఏదో కాదు... `ఈ నగరానికి ఏమైంది?`.
విజయ్ దేవరకొండకు `పెళ్ళిచూపులు` వంటి బ్రేక్ ఇచ్చిన దర్శకుడు తరుణ్‌భాస్కర్ డైరెక్ట్ చేసిన రెండో సినిమా `ఈ నగరానికి ఏమైంది?`. షార్ట్‌ఫిలిం చేయాలనుకున్న నలుగురు యువకుల మధ్య నడిచే కథాంశమే ఈ చిత్రం. ఇందులో విజయ్ దేవరకొండ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments