పూరి సినిమాలో విజయ్ ఎలా ఉండబోతుందంటే?
Send us your feedback to audioarticles@vaarta.com
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రీసెంట్గా విడుదలైన `ఇస్మార్ట్ శంకర్`తో సూపర్‌హిట్ సాధించాడు. ఇప్పుడు విజయ్‌దేవరకొండతో పూరి సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. సాధారణంగా పూరి అంటే మాస్. హీరోలను మాస్ కోణంలో చూపించడంలో పూరి దిట్ట. మరి యూత్‌లో మంచి విజయ్ దేవరకొండను పూరి ఎలా చూపిస్తాడనే దానిపై అందరూ ఆసక్తిగా ఉన్నారు. అయితే సినీ వర్గాల సమాచారం మేర విజయ్ దేవరకొండ మార్షల్ ఆర్ట్స్ తెలిసిన వ్యక్తిగా కనపడతాడు. దాంతో పాటు మాటలు సరిగా రాని వ్యక్తిగా కనపడతాడు. పూరి దర్శకత్వంతో పాటు చార్మితో కలిసి ఈ సినిమాను నిర్మిస్తాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout